భారత్-ఏను ముంచిన బ్యాడ్ లైట్
న్యూజిలాండ్ పర్యటనలో భారత్-ఏ జట్టు విజయానికి వెలుతురు లేమి అడ్డుకట్ట వేసింది. భారత్ నిర్దేశించిన 313 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్-ఏ.. 187/9 వద్ద ఉండగా వెలుతురు తగ్గడంతో అంపైర్లు ఆటను ఆపేశారు. మరో 17 ఓవర్ల ఆట మిగిలున్నా బ్యాడ్‌లైట్ కారణంగా మ్యాచ్ సాగకపోవడంతో భారత ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. ఓవర్ నైట్ స్కోరు 488/8తో నాలుగో రోజుకు వచ్చిన భారత్.. 516 పరుగులు చేసి ఆలౌటైంది.
- డ్రాతో గట్టెక్కిన న్యూజిలాండ్-ఏ
లింకన్: న్యూజిలాండ్ పర్యటనలో భారత్-ఏ జట్టు విజయానికి వెలుతురు లేమి అడ్డుకట్ట వేసింది. భారత్ నిర్దేశించిన 313 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్-ఏ.. 187/9 వద్ద ఉండగా వెలుతురు తగ్గడంతో అంపైర్లు ఆటను ఆపేశారు. మరో 17 ఓవర్ల ఆట మిగిలున్నా బ్యాడ్‌లైట్ కారణంగా మ్యాచ్ సాగకపోవడంతో భారత ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. ఓవర్ నైట్ స్కోరు 488/8తో నాలుగో రోజుకు వచ్చిన భారత్.. 516 పరుగులు చేసి ఆలౌటైంది. అయితే ఛేదనలో ఆతిథ్య జట్టు బ్యా ఆరంభంలోనే ఆకిబ్ నబీ (3/28) సంచలన స్పెల్‌తో షాకిచ్చాడు. అయితే భారత విజయానికి ఒక వికెట్ దూరంలో ఉండగా వెలుతురు మందగించడంతో కివీస్ డ్రాతో గట్టెక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

