IND vs SL | ఎనిమిది వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. స్కోర్ ఎంతంటే..?
కరుణరత్నే(17)ను అవుట్ చేసిన ఉమ్రాన్
IND vs SL : ఉమ్రాన్ మాలిక్ రెండో వికెట్ సాధించాడు. దూకుడుగా ఆడుతున్న చమిక కరుణరత్నే(17)ను అవుట్ చేశాడు. అక్షర పటేల్ క్యాచ్ అందుకోవడంతో కరుణరత్నే వెనుదిరిగాడు. దాంతో 177 పరుగుల వద్ద లంక 8 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు వనిందు హసరంగ (21)ను ఉమ్రాన్ అవుట్ చేశాడు. ప్రస్తుతం దునిత్ వెల్లలాగే 23, కసున్ రజిత 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. 37 ఓవర్లు పూర్తయ్యే సరికి శ్రీలంక 203 రన్స్ చేసింది. కరుణరత్నే వెనుదిరిగడంతో వీళ్లిద్దరూ స్కోర్ వేగం పెంచే బాధ్యత తీసుకున్నారు. షమీ, ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో బౌండరీలు బాదుతూ స్కోర్ 200 దాటించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

