జద్రాన్ కెప్టెన్సీలో..
వచ్చేనెలలో భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న అఫ్గానిస్థాన్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఇన్నాళ్లూ రషీద్ ఖాన్ గైర్హాజరీలో తాత్కాలిక సారథిగా వ్యవహరించిన ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్.. సెప్టెంబర్ 13 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్ నుంచి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
కాబుల్ : వచ్చేనెలలో భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న అఫ్గానిస్థాన్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఇన్నాళ్లూ రషీద్ ఖాన్ గైర్హాజరీలో తాత్కాలిక సారథిగా వ్యవహరించిన ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్.. సెప్టెంబర్ 13 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్ నుంచి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఈ మేరకు 15 మందితో కూడిన జట్టును అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సోమవారం ప్రకటించింది. రెండేండ్ల క్రితం గాయంతో జట్టుకు దూరమైన పేసర్ నవీన్ ఉల్ హక్ టీమ్‌లోకి పునరాగమనం చేశాడు.
అఫ్గాన్ జట్టు: జద్రాన్ (కెప్టెన్), గుర్బాజ్, నూర్ రెహ్మాన్, సెదికుల్లా, రసూలి, అజ్మతుల్లా, గుల్బాదిన్, నబీ, రషీద్, ఖరోటి, నూర్ అహ్మద్, ముజీబ్, ఫరూఖీ, అహ్మద్జాయ్, నవీన్ ఉల్హక్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

