ఇషా జట్టు పసిడి గుర.. 25 మీ. కేటగిరీలో మను, దివ్యతో కలిసి గోల్డ్ మెడల్
హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తాచాటింది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించింది. మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా..
- వ్యక్తిగత విభాగంలో నిరాశ
దోహా : హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తాచాటింది. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించింది. మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా.. మను భాకర్, దివ్య సుబ్బరాజుతో కలిసి బంగారు పతకం గెలుచుకుంది. ఫైనల్లో భారత త్రయం 1761 పాయింట్లు స్కోరుచేసి పసిడి నెగ్గగా సౌత్ కొరియా (1748)కు రజతం, వియ త్నాం (1745) కాం స్యం సాధించాయి. ఫైనల్లో ఇషా 590 పాయింట్లు స్కోరు చేయగా మను 587, దివ్య 584 పాయింట్లు స్కోరుచేసి దేశానికి స్వర్ణకాంతులు పంచారు.
ఒలింపిక్ బెర్తులు మిస్
టీమ్ ఈవెంట్లో రాణించినా కీలకమైన వ్యక్తిగత విభాగాల్లో మాత్రం ఇషా, మనుకు నిరాశ తప్పలేదు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఇండివిడ్యూయల్ ఈవెంట్ ఫైనల్లో భాకర్ 4వ స్థానంతో కొద్దిలో పతకం కోల్పోగా.. ఇషా 8వ స్థానంలో సరిపెట్టుకుంది. ఫైనల్లో పతకం గెలిస్తే 2028 ఒలింపిక్స్ కోటాను దక్కించుకునే అవకాశమున్న నేపథ్యంలో ఈ ఇద్దరూ ఆశలురేపినా ఫైనల్లో తడబడి నిరాశగా వెనుదిరిగారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మూడో టెస్టు డ్రా
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

