Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Rinku Singh | క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఓ మహిళా ఎంపీని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్ (Priya Saroj) తో రింకూ సింగ్ వివాహం జరుగనుంది. డిసెంబర్ 4న లక్నోలో వారి వివాహ వేడుక జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.
Rinku Singh : క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఓ మహిళా ఎంపీని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్ (Priya Saroj) తో రింకూ సింగ్ వివాహం జరుగనుంది. డిసెంబర్ 4న లక్నోలో వారి వివాహ వేడుక జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. క్రికెట్, బాలీవుడ్, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను వివాహానికి ఆహ్వానించనున్నారు.
ప్రియ సరోజ్ ఇప్పటికే తమ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను కలిసి వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖ అందించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని రింకూ సింగ్ కుటుంబంతో కలిసి తమ వివాహానికి ఆహ్వానిస్తారని సమాచారం. ప్రియ సరోజ్ 2024 ఎన్నికల్లో మచిలీషహర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఆర్ట్స్, న్యాయవాద విద్యలో డిగ్రీలు పూర్తి చేసింది. ప్రియతో రింకూ నిశ్చితార్థం గత ఏడాది జూన్ నెలలో జరిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

