మూడో టెస్టు డ్రా
న్యూజిలాండ్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ ఆశించిన స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు నిరాశే ఎదురైంది.
లింకన్ : న్యూజిలాండ్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ ఆశించిన స్టార్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్-ఏ జట్టుతో మూడో అనధికారిక టెస్టులో నాలుగో రోజు ఆట కూడా వర్షంతో రద్దయింది.
తొలి ఇన్నింగ్స్‌ను భారత్-ఏ 464/5 వద్ద డిక్లేర్ చేయగా.. రెండో రోజు 14 ఓవర్లు ఆడిన కివీస్ రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. దాంతో తొలి రెండు మ్యాచ్‌ల మాదిరిగా ఈ పోరు కూడా డ్రాగా ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మూడో టెస్టు డ్రా
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

