ఫైనల్‌కు టైగర్స్, ఆర్టిస్ట్స్
హెచ్ఆర్పీసీ ఏరీనా పోలో టోర్నీలో హెచ్పీఆర్సీ టైగర్స్, హెచ్పీఆర్సీ ఆర్టిస్ట్స్ జట్లు అజేయంగా ఫైనల్‌కు అడుగుపెట్టాయి.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్ఆర్పీసీ ఏరీనా పోలో టోర్నీలో హెచ్పీఆర్సీ టైగర్స్, హెచ్పీఆర్సీ ఆర్టిస్ట్స్ జట్లు అజేయంగా ఫైనల్‌కు అడుగుపెట్టాయి. వర్షం వల్ల శుక్రవారం జరగాల్సిన మ్యాచ్‌లు రద్దవడంతో శనివారం సాయంత్రం ఫ్లడ్‌లైట్ల వెలుగులో ఒక్కో మ్యాచ్‌ను 5 నిమిషాల చొప్పున రెండు చక్రర్లకు కుదించి లీగ్ పోరును నిర్వహించారు. పూల్-ఏ మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో టైగర్స్ అగ్రస్థానంలో నిలువగా పూల్-బీ మ్యాచ్‌లో ఆర్టిస్ట్స్ 9-6తో టైటాన్స్‌పై విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

