MI vs RCB | హర్మన్‌ప్రీత్ బౌల్డ్.. ముంబై నాలుగు వికెట్లు డౌన్.. స్కోర్ ఎంతంటే..?
wpl 2023 : ముంబై ఇండియన్స్ స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. అలిసా పెర్రీ ఓవర్లో హర్మన్‌ప్రీత్ కౌర్(2) బౌల్డ్ అయింది. ప్రస్తుతం అమేలియా కేర్ (10), పూజా వస్త్రాకర్ (2) క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్.. 85/4. ఆ జట్టు విజయానికి 54 బంతుల్లో 41 పరగులు కావాలి.
MI vs RCB : ముంబై ఇండియన్స్ స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. అలిసా పెర్రీ ఓవర్లో హర్మన్‌ప్రీత్ కౌర్(2) బౌల్డ్ అయింది. ప్రస్తుతం అమేలియా కేర్ (10), పూజా వస్త్రాకర్ (2) క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసే సరికి ముంబై స్కోర్.. 85/4. ఆ జట్టు విజయానికి 54 బంతుల్లో 41 పరగులు కావాలి.
అంతకుముందు ఓవర్లో నాట్ సీవర్ బ్రంట్(13) ఔటయ్యింది. ఆశా శోభన ఓవర్లో కీపర్ రీచా క్యాచ్ పట్టడంతో బ్రంట్ వెనుదిరిగింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్(24)ను రెండో వికెట్‌గా మేగన్ షట్ పెవిలియన్ పంపింది. ఓపెనర్ యస్తిక భాటియా(30)ను శ్రేయాంక పాటిల్ ఔట్ చేసింది. మిడాఫ్‌లో స్మృతి మంధాన సూపర్ క్యాచ్ పట్టడంతో యస్తిక వెనుదిరిగింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

