కౌర్ సూపర్ సెంచరీ
భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ అదరగొట్టింది. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కౌర్(111 బంతుల్లో 143 నాటౌట్, 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదం తొక్కింది. కౌర్ సెంచరీకి తోడు హర్లీన్ డియోల్(58) అర్ధసెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో
- భారత్ 333/5, ఇంగ్లండ్‌తో రెండో వన్డే
కాంటర్బ్యూరీ: భారత మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్ అదరగొట్టింది. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కౌర్(111 బంతుల్లో 143 నాటౌట్, 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదం తొక్కింది.
కౌర్ సెంచరీకి తోడు హర్లీన్ డియోల్(58) అర్ధసెంచరీతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 333/5 స్కోరు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్..30 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. రేణుకా సింగ్ మూడు వికెట్లు పడగొట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

