క్వార్టర్స్‌కు గాయత్రి జోడీ
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ జోడీ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భారత జోడీ 21-16, 21-17తో ప్రపంచ పదో ర్యాంక్ జోడీ రహాయు-సెతియనింగ్రమ్ (ఇండోనేషియా)ని ఓడించింది.
కానీ మెన్స్ సింగిల్స్ లో ప్రిక్వార్టర్స్‌లో వెటరన్ షట్లర్ శ్రీకాంత్21-11, 15-21, 15-21తో అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

