Poyal Gosh | ఆ క్రికెటర్‌తో డేటింగ్లో ఉన్నప్పుడు.. గంభీర్ మిస్డ్ కాల్స్‌తో విసిగించేవాడు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
Poyal Gosh : బాలీవుడ్ నటి పాయల్ ఘోష్(Poyal Gosh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami)ని పెండ్లి చేసుకుంటానని హైలెట్ అయిన పాయల్.. తాజాగా భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై ఆరోపణలు...
Poyal Gosh : బాలీవుడ్ నటి పాయల్ ఘోష్(Poyal Gosh) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. వన్డే వరల్డ్ కప్‌లో అదరగొట్టిన భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami)ని పెండ్లి చేసుకుంటానని హైలెట్ అయిన పాయల్.. తాజాగా భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir)పై ఆరోపణలు గుప్పించింది. తాను టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan)తో డేటింగ్లో ఉన్నప్పుడు గౌతీ తరచూ మిస్డ్ కాల్స్ ఇచ్చేవాడని ఆమె ఆరోపించింది.
అంతేకాదు గంభీర్ తనను విసిగించడం ఇర్ఫాన్‌కు కూడా తెలుసని పాయల్ తెలిపింది. ‘గంభీర్ నన్ను వేధిస్తున్న విషయం ఇర్ఫాన్‌కు తెలుసు. ఎలాగంటే.. అతడు నా కాల్ లిస్ట్‌ను తరచూ చెక్ చేస్తుండేవాడు. ఈ విషయం గురించి అతడు యూసుఫ్ పఠాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాతో చర్చించేవాడు’ అని పాయల్ తన ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Gautam Gambhir mujhe regularly miscall dete the , yeh Irfan ko bohot achhi ta rah pata tha , woh mera sab calls check karta tha .. woh yeh baat mere Samna Yusuf bhai, Hardik Aur Krunal Pandya ko bhi bataya tha jab main irfan ko Pune mein Milne gayi thi.. Domestic match tha…
— Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023
టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్, పాయల్ మధ్య ఐదేండ్లు ప్రేమాయాణం నడిచిందిన పాయల్ చెప్పింది. ‘గౌతం గంభీర్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నా వెంట పడేవారు. కానీ, నేను ఇర్ఫాన్‌తో ప్రేమలో పడ్డాను. 2011 నుంచి ఐదేండ్ల పాటు ఇర్ఫాన్‌తో డేటింగ్ చేశాను. అతడితో నేను ప్రతి విషయాన్ని పంచుకునేదాన్ని. అతడికి గంభీర్ నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ చూపించేదాన్ని’ అని పాయల్ వెల్లడించింది.
Mere pichhhe #gautamgambhir #AkshayKumar sab pade hue the lekin main pyar sırf İrfan Pathan se karti thi, mujhe uske ilaba koi aur dikhta hi nahi tha aur main İrfan ko sab ke ware bolti bhi thi, sab ka miscal dikhati bhi thi… Maine BAs Irfan se pyar kiya aur kisise bhi nahi…
— Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023
ప్రయాణం(Prayanam) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన పాయల్.. ఆ తర్వాత హిందీపైనే దృష్టి పెట్టింది. పటేల్ కీ పంజాబీ షాదీ, కోయ్ జానే నా వంటి సినమాల్లో మెరిసింది. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న పాయల్.. రమాదాస్ అథవాలేకు చెందిన రాజకీయ పార్టీకి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది.
ఇవి కూడా చదవండి
-
Vishal 34 | కెరీర్లోనే తొలిసారి.. విశాల్ 34 క్రేజీ అప్డేట్ వీడియో వైరల్
-
MP Prabhakar Reddy | సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం సాధించడం ఖాయం : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
-
RBI | ఇంకా చలామణిలోనే రూ.9,760 కోట్ల విలువ చేసే రూ.2000 నోట్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

