MP Prabhakar Reddy | సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం సాధించడం ఖాయం : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
MP Prabhakar Reddy | నవంబర్ 30వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్(KCR) హ్యాట్రిక్(hat-trick) కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి(MP Prabhakar Reddy |) అన్నారు. శుక్రవార మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
సిద్దిపేట, డిసెంబర్ 1 : నవంబర్ 30వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్(KCR) హ్యాట్రిక్(hat-trick) కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి(MP Prabhakar Reddy |) అన్నారు. శుక్రవార మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చే రికార్డు సృష్టిస్తారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపారు. ఎంపీని కలిసిన వారిలో కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ.అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నితిన్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

