Ganguly | గంగూలీ ఇంట కరోనా కలకలం.. కూతురికి కొవిడ్ పాజిటివ్
Ganguly | బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట కరోనా కలకలం చెలరేగింది. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో కోల్‌కతాలోని వుడ్లాండ్స్ మల్టీస్పెషాలిటీ హాప్పిటల్లో ఆయన్ను చేర్పించారు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంట కరోనా కలకలం చెలరేగింది. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో కోల్‌కతాలోని వుడ్లాండ్స్ మల్టీస్పెషాలిటీ హాప్పిటల్లో ఆయన్ను చేర్పించారు. అక్కడ మూడు రోజులపాటు చికిత్స తీసుకున్న గంగూలీ.. డిసెంబరు 31న డిశ్చార్జి అయ్యారు. ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా? అని కూడా పరీక్షలు జరపగా నెగిటివ్ ఫలితం వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా గంగూలీ కుటుంబంలో మరో నలుగురికి కరోనా సోకింది. వీరిలో గంగూలీ కుమార్తె సనా కూడా ఉన్నట్లు సమాచారం. గత డిసెంబరు 28న గంగూలీ కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇప్పుడు ఆయన కుమార్తె, కుటుంబంలోని మరో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఫలితం వచ్చింది.
అయితే వీరెవరిలోనూ కరోనా లక్షణాలు లేవు. అసింప్టమాటిక్‌గా ఉన్న వీరంతా ఇంటిలోనే సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. కాగా, గంగూలీ భార్య దోనా గంగూలీకి కరోనా సోకలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

