FIFA World Cup 2026 | పరాగ్వేపై ఫ్రాన్స్, కెనడాపై మొరాకో ఘనవిజయం.. జూలై 10న హై-వోల్టేజ్ పోరు!
FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లలో ఘన విజయాలు సాధించిన ఫ్రాన్స్, మొరాకో జట్లు క్వార్టర్ ఫైనల్స్లోకి అధికారికంగా అడుగుపెట్టాయి.
FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లలో ఘన విజయాలు సాధించిన ఫ్రాన్స్, మొరాకో జట్లు క్వార్టర్ ఫైనల్స్లోకి అధికారికంగా అడుగుపెట్టాయి. అమెరికాలోని ఫాక్స్బరో స్టేడియంలో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక పోరులో ఈ రెండు జట్లు సెమీఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి.
రౌండ్ ఆఫ్ 16 ఉత్కంఠభరిత పోరులో పరాగ్వేపై ఫ్రాన్స్ 1-0 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ 70వ నిమిషంలో ఫ్రాన్స్ జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే పెనాల్టీ ద్వారా అందించిన ఏకైక గోల్ ఆ జట్టును క్వార్టర్స్ చేర్చింది. మరోవైపు టోర్నమెంట్ సహ-ఆతిథ్య దేశమైన కెనడాను మొరాకో పూర్తిగా ఏకపక్షంగా ఓడించింది. మొరాకో ఆటగాడు ఉనాహి రెండు అద్భుతమైన గోల్స్ చేయగా, రహిమి మరో గోల్ జోడించి 3-0తో జట్టుకు ఘన విజయాన్ని అందించారు.
ఈ టోర్నమెంట్లో మొట్టమొదటి క్వార్టర్ ఫైనల్ జోడీగా నిలిచిన ఫ్రాన్స్, మొరాకో మ్యాచ్ అమెరికా కాలమానం ప్రకారం జూలై 9 రాత్రి 9 గంటలకు (జిలెట్ స్టేడియం, ఫాక్స్బరో) జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ జూలై 10 తెల్లవారుజామున 1 గంటలకు ప్రసారం కానుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్పై హరీశ్రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

