జాంటీ, డుప్లెసిస్, క్లాసెన్‌తో కన్సార్షియం
యూరప్ ఖండంలో క్రికెట్‌ను విస్తరించేందుకు గాను ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఆరు యూరోపియన్ నగరాల్లో నిర్వహించనున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలు జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్‌తో కూడిన త్రయం.. ఐదో ఫ్రాంచైజీని కొనుగోలు చేయనుంది.
- ఈటీపీఎల్‌లో ఫ్రాంచైజీ కొనుగోలు
రోటర్‌డామ్: యూరప్ ఖండంలో క్రికెట్‌ను విస్తరించేందుకు గాను ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఆరు యూరోపియన్ నగరాల్లో నిర్వహించనున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజాలు జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్‌తో కూడిన త్రయం.. ఐదో ఫ్రాంచైజీని కొనుగోలు చేయనుంది.
ఈ మేరకు కన్సార్షియంగా ఏర్పడ్డ ఈ దిగ్గజాలకు నగరానికి చెందిన మధుకర్ శ్రీ జతకలిశారు. ఐదో ఫ్రాంచైజీలో ఆయన ఈ త్రయంతో కలిసి మేనేజింగ్ పార్ట్నర్గా చేరారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఈటీపీఎల్కు సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

