Lionel Messi | లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన ఫుట్‌బాల్ స్టార్ మెస్సి.. VIDEO
Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియం (Salt Lake stadium)లో ఏర్పాటు చేసిన70 అడుగుల ఎత్తైన (70 foot statue) తన విగ్రహాన్ని మెస్సీ ప్రారంభించారు.
Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ల్యాండ్ అయ్యారు. గోట్ ఇండియా టూరులో భాగంగా మెస్సి .. భారత్‌కు వచ్చాడు. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో స్టార్ ప్లేయర్‌కి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియం (Salt Lake stadium)లో ఏర్పాటు చేసిన70 అడుగుల ఎత్తైన (70 foot statue) తన విగ్రహాన్ని మెస్సీ ప్రారంభించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, పశ్చిమబెంగాల్ మంత్రి సుజిత్ బోస్‌తో కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షారుఖ్ తనయుడు అబ్రామ్ కూడా పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పర్యటనలో భాగంగా దాదాపు 72 గంటల పాటు మెస్సి ఇండియాలోనే గడపనున్నారు. కోల్‌కతాతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీల్లోనూ మెస్సి టూర్ చేయనున్నాడు. సోమవారం రోజు ప్రధాని నరేంద్ర మోదీని అర్జెంటీనా ప్లేయర్ మెస్సి కలవనున్నారు. ఇక ఇవాళ మధ్యామ్నం 2 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నారు.
VIDEO | Kolkata: Football icon Lionel Messi to virtually unveil his 70-foot statue from Salt Lake stadium, with West Bengal Minister Sujit Bose and Bollywood actor Shah Rukh Khan present at the event.#LionelMessi #Kolkata #Football
(Full VIDEO available on PTI Videos –… pic.twitter.com/dqISIwMgl4
— Press Trust of India (@PTI_News) December 13, 2025
VIDEO | Kolkata: Visuals of a 70-foot-tall statue of football legend Lionel Messi at Salt Lake Stadium, unveiled virtually as part of his G.O.A.T. India Tour.#LionelMessi #GOATIndiaTour #Kolkata
(Source – Third party)
(Full VIDEO available on PTI Videos –… pic.twitter.com/FpEFhxvkzE
— Press Trust of India (@PTI_News) December 13, 2025
Also Read..
Lionel Messi: కోల్‌కతా చేరుకున్న మెస్సి.. స్టార్‌ను చూసేందుకు ఎగబడ్డ జనం
Lionel Messi | మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు అర్జెంటీనా సాకర్ స్టార్.. ఉప్పల్‌లో పెనాల్టీ షూటౌట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

