టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఆల్‌రౌండర్

లండన్: ఇంగ్లండ్ టీమ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. తాను రిటైర్ అవుతున్న విషయాన్ని మొయిన్ అలీ ఇప్పటికే కెప్టెన్ జో రూట్, హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌కు చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇంగ్లండ్ తరఫున 64 టెస్టులు ఆడిన మొయిన్ అలీ 2914 పరుగులు చేయడంతోపాటు 195 వికెట్లు తీశాడు. 2019 యాషెస్ సిరీస్ తర్వాత అతడు పెద్దగా టెస్ట్ క్రికెట్లో కనిపించలేదు. ఇండియాతో టెస్ట్ సిరీస్‌లో మళ్లీ చోటు దక్కించుకున్న అతడు మూడు టెస్టుల్లో ఆడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

