IND vs ENG 4th Test | రాంచీలో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. డెబ్యూ క్యాప్ అందుకున్న బెంగాల్ పేసర్
IND vs ENG 4th Test : సిరీస్‌లో కీలకమైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే వార్తల నేపథ్యంలో బెన్ స్టోక్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో..
IND vs ENG 4th Test : సిరీస్‌లో కీలకమైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే వార్తల నేపథ్యంలో బెన్ స్టోక్స్ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో పేసర్ ఆకాశ్ దీప్(Akash Deep) అరంగేట్రం చేస్తున్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 313వ ఆటగాడిగా ఆకాశ్ గుర్తింపు సాధించాడు.
భారత జట్టు : యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, సిరాజ్.
ఇంగ్లండ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హర్ట్లే, ఓలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.
🚨 A look at #TeamIndia‘s Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/HxEpkWhcwh
— BCCI (@BCCI) February 23, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

