ENG vs NZ | కాన్వే, రచిన్ మెరుపు శతకాలు.. ఇంగ్లండ్‌పై అఖండ విజయం
ENG vs NZ | వన్డే వరల్డ్‌కప్ ఆరంభ పోరులో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ అందుకుంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు డెవిన్ కాన్వే (140), రచిన్ రవీంద్ర (117 ) మెరుపు శతకాలతో విధ్వంసం సృష్టించారు.
ENG vs NZ | వన్డే వరల్డ్‌కప్ ఆరంభ పోరులో న్యూజిలాండ్ గ్రాండ్ విక్టరీ అందుకుంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్లు డెవిన్ కాన్వే (140), రచిన్ రవీంద్ర (117 ) మెరుపు శతకాలతో విధ్వంసం సృష్టించారు. ఇంగ్లండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇద్దరే అవలీలగా చేధించారు. 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌కు భారీ విజయాన్ని అందించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్ల వికెట్లను వరుసగా పడగొడుతూ షాకుల మీద షాకిచ్చింది. దీంతో బెయిర్‌స్టో (33), మలన్ (14), బ్రూక్ (25), అలీ (11), బట్లర్ (43), లివింగ్‌స్టోన్ (20) తక్కువ పరుగులకే ఔట్ చేసి పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో కివీస్ బౌలర్లను తట్టుకుని జో రూట్ ( 77) ఒక్కడే నిలబడ్డాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. రూట్ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ ఓక్స్ ( 11), సామ్ కర్రన్ (14) కూడా కివీస్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 282 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, గ్లెన్ ఫిలిప్స్ 2, మిచెల్ శాంటర్న్ 2, ట్రెంట్ బౌల్ట్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

