భారత్‌ను ఆదుకున్న జురెల్, పడిక్కల్
కెప్టెన్ ధృవ్ జురెల్ (99 బ్యాటింగ్), దేవ్‌దత్ పడిక్కల్ (80) రాణించడంతో న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ తొలిరోజు గౌరవప్రదమైన స్కోరు చేసింది.
క్రైస్ట్‌చర్చ్: కెప్టెన్ ధృవ్ జురెల్ (99 బ్యాటింగ్), దేవ్‌దత్ పడిక్కల్ (80) రాణించడంతో న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ తొలిరోజు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఈ ఇద్దరికి తోడు ఓపెనర్ సాయి సుదర్శన్ (41) నిలకడగా ఆడటంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 7 వికెట్లు నష్టపోయి 291 రన్స్ చేసింది. జైస్వాల్ మరోసారి డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం జురెల్‌తో పాటు ఆకాశ్ దీప్ (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో ఫ్రేసర్ షీట్ (4/50) నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

