సన్‌రైజర్స్‌లోకి ఖలీల్, ఎలీస్
ఐపీఎల్ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ నలుగురు ఆటగాళ్లతో కూడిన ట్రేడింగ్‌ను పూర్తి చేశాయి. గురువారం ప్రకటించిన ఈ ఒప్పందంలో భాగంగా సీఎస్కేకు ఆడుతున్న భారత పేసర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా బౌలర్ నేతన్ ఎలీస్ సన్‌రైజర్స్‌కు బదిలీ అయ్యారు. బదులుగా తమ ఆటగాైళ్లెన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్స్టన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను ఎస్ఆర్హెచ్.. చెన్నైకి ట్రేడ్ చేసింది.
- చెన్నైకి లివింగ్స్టన్, ఎడ్వర్డ్స్ ట్రేడ్
న్యూఢిల్లీ: ఐపీఎల్ మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ నలుగురు ఆటగాళ్లతో కూడిన ట్రేడింగ్‌ను పూర్తి చేశాయి. గురువారం ప్రకటించిన ఈ ఒప్పందంలో భాగంగా సీఎస్కేకు ఆడుతున్న భారత పేసర్ ఖలీల్ అహ్మద్, ఆస్ట్రేలియా బౌలర్ నేతన్ ఎలీస్ సన్‌రైజర్స్‌కు బదిలీ అయ్యారు. బదులుగా తమ ఆటగాైళ్లెన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్స్టన్, జాక్ ఎడ్వర్డ్స్‌ను ఎస్ఆర్హెచ్.. చెన్నైకి ట్రేడ్ చేసింది.
లివింగ్‌స్టన్‌ను రూ. 13 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ ఇప్పుడు రూ. 6 కోట్లకే సీఎస్కేకు ట్రేడ్ చేయగా.. ఎడ్వర్డ్స్ రూ. 3 కోట్ల ప్రస్తుత ధరతో చెన్నై జట్టులోకి చేరాడు. ఖలీల్ రూ. 4.8 కోట్ల ట్రేడ్ ఫీజుతో తిరిగి సన్‌రైజర్స్‌లోకి అడుగుపెట్టాడు. గతంలో 2018 – 2021 వరకు ఆరెంజ్ ఆర్మీకి ఆడిన ఖలీల్ 2025లో చెన్నై జట్టు తరఫున 15 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఎలీస్ రూ. 2 కోట్ల ధరకు సన్‌రైజర్స్ టీమ్‌లోకి వచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

