IND vs RSA | నాలుగు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. స్వల్ప ఆధిక్యంలో దక్షిణాఫ్రికా
IND vs RSA : సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. లంచ్ తర్వాత యార్కర్ కింగ్ బుమ్రా(Bumrah) చెలరేగడంతో 408 పరుగులకే సఫారీ జట్టు 9 వికెట్లు కోల్పోయింది. బర్గర్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రావాల్సిన కెప్టెన్ తెంబ బవుమా...
IND vs RSA : సొంతగడ్డపై జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. లంచ్ తర్వాత యార్కర్ కింగ్ బుమ్రా(Bumrah) చెలరేగడంతో 408 పరుగులకే సఫారీ జట్టు 9 వికెట్లు కోల్పోయింది. బర్గర్‌ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రావాల్సిన కెప్టెన్ తెంబ బవుమా బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో, టీ సెషన్‌కు ముందే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆల్‌రౌండర్ మార్కో జాన్సేన్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రస్తుతం ప్రొటిస్ జట్టు 163 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Temba Bavuma absent hurt means India will finally start their 2nd dig
Marco Jansen left stranded with his highest Test score – a knock that shows he’s a GENUINE allrounder 💥https://t.co/d8VcaImuFx | #SAvIND pic.twitter.com/ljfSt15l21
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
రెండో రోజు భారత బౌలర్లకు పరీక్ష పెట్టిన ఓపెనర్ డీన్ ఎల్గర్(185 287 బంతుల్లో 28 ఫోర్లు) కొరకరాని కొయ్యలా క్రీజులో పాతుకుపోయాడు. మార్కో జాన్సేన్(72)తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అయితే.. డబుల్ సెంచరీదిశగా దూసుకెళ్తున్న అతడినిను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే గెరాల్డ్ కోఎట్జీ(18)ని అశ్విన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన రబాడ(1), బర్గర్(0)లను బుమ్రా బౌల్డ్ చేసి సఫారీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
ఇవి కూడా చదవండి
- Dean Elgar | వీడ్కోలుకు ముందు ఓ గొప్ప ఇన్నింగ్స్.. రెండో సఫారీ ఓపెనర్‌గా ఎల్గర్ రికార్డు
- Nora Fatehi | అదిరే ఒంపు సొంపులతో మనసు దోచేస్తున్న నోరా ఫతేహి..
- AP DGP | ఏపీలో నేరాలు తగ్గాయి : డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

