Yashasvi Jaiswal: జైశ్వాల్‌కు బౌలింగ్ చేయలేక బౌలర్ల భుజాలు దెబ్బతిన్నాయి: సంజూ శాంసన్
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ గురించి సంజూ శాంసన్ ఓ కామెంట్ చేశాడు. ప్రాక్టీస్ సమయంలో బౌలర్లు యశస్వికి బౌలింగ్ చేయలేకపోయేవారన్నారు. ఆ బౌలర్ల భుజాలు దెబ్బతినేవన్నారు.
జైపూర్: యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) ఇప్పుడో పెద్ద హిట్టర్. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లోనూ ఆ బ్యాటర్ భారీ స్కోర్లు చేసిన విషయం తెలిసిందే. జైశ్వాల్ కొట్టే షాట్లకు.. బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న ఆ కుర్రాడి గురించి.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఓ స్టన్నింగ్ విషయాన్ని చెప్పాడు. జైశ్వాల్ బ్యాటింగ్‌ను చాలా ఇష్టపడుతాడని, ఇక అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్లను వెనక్కి రప్పించేవాళ్లమని శాంసన్ తెలిపాడు.
జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. కొందరు బౌలర్లు అతిగా బౌలింగ్ చేసేవారని, దాని వల్ల వాళ్ల భుజాలు దెబ్బతీనేవన్నారు. లాస్ట్ సీజన్లో జైశ్వాల్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడని, ఆ సమయంలో అతనికి బౌలింగ్ చేసిన బౌలర్ల భుజాలు డిస్లొకేట్ అయినట్లు శాంసన్ చెప్పాడు.
ఆ బౌలర్లు కొన్నాళ్లు ఆస్పత్రుల్లో ఉన్నారని, ఆటగాళ్ల కన్నా.. జైశ్వాల్ వల్ల సిబ్బందికే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు శాంసన్ తెలిపాడు. గత నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను జైశ్వాల్ గెలుచుకున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ రన్స్ స్కోరింగ్‌లో అతను లీడింగ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు చేశాడతను.
JaisBall mode at SMS! 🔥💪 pic.twitter.com/iDczUp00xv
— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

