Cricket World Cup | వన్డే వరల్డ్ కప్ షురూ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
Cricket World Cup | అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వన్డే క్రికెట్ వరల్డ్‌కప్ (Cricket Worldcup) మ్యాచ్‌లు పుష్కరకాలం తర్వాత భారత్ వేదికగా ప్రారంభమయ్యాయి.
Cricket World Cup | అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. వన్డే క్రికెట్ వరల్డ్‌కప్ (Cricket Worldcup) మ్యాచ్‌లు పుష్కరకాలం తర్వాత భారత్ వేదికగా ప్రారంభమయ్యాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ (England vs New Zealand) మధ్య మ్యాచ్‌తో టోర్నీ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
న్యూజిలాండ్ జట్టు..
విల్ యంగ్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (కెప్టెన్ / వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
ఇంగ్లాండ్ జట్టు..
జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్ / హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్ / వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లీ
Also Read..
Amitabh Bachchan | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. అమితాబ్ బచ్చన్‌కు భారీ జరిమానా..!
Asian Games: ఆసియా క్రీడల్లో మరో గోల్డ్.. స్క్వాష్‌లో హరీందర్, దీపిక జోడికి పతకం
Viral Video | వామ్మో.. ఫ్రిడ్జ్‌ను తలపై బ్యాలెన్స్ చేస్తూ సైక్లింగ్ చేస్తున్న వ్యక్తి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

