లంకతో తొలి వన్డే ఢిల్లీలోనే..
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్లో భారత పర్యటనకు రానున్న శ్రీలకంతో అరుణ్‌జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న తొలి వన్డే వేదికను మార్చారంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది.
ఢిల్లీ : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా డిసెంబర్లో భారత పర్యటనకు రానున్న శ్రీలకంతో అరుణ్‌జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న తొలి వన్డే వేదికను మార్చారంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ ఖండించింది. ఇరుజట్ల మధ్య డిసెంబర్ 13 నుంచి మొదలయ్యే మ్యాచ్‌తో సిరీస్ మొదలవనుంది. అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్మాణ పనుల కారణంగా ఈ పోరును అహ్మదాబాద్‌కు తరలించారని వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా మాట్లాడుతూ.. ‘భారత్, శ్రీలంక తొలి వన్డే మ్యాచ్‌ను ఢిల్లీ నుంచి తరలించామన్న వార్తల్లో వాస్తవం లేదు. బీసీసీఐ అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదు. ద్వైపాక్షిక మ్యాచ్‌లను బీసీసీఐ రొటేషన్ పాలసీ ప్రకారమే నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

