BCCI | సెప్టెంబర్‌లో ‘దులీప్ ట్రోఫీ’.. దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ ఇదే..!
BCCI : భారత క్రికెట్ బోర్డు శుక్రవారం దేశవాళీ క్రికెట్ (Domestic Cricket) 2024-25 షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ (Duleep Trophy)తో సీజన్ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్లో పురుషుల సినీయర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన నాలుగు జట్లు పాల్గొననున్నాయి.
BCCI : భారత క్రికెట్ బోర్డు శుక్రవారం దేశవాళీ క్రికెట్ (Domestic Cricket) 2024-25 షెడ్యూల్ విడుదల చేసింది. ఎర్ర బంతితో నిర్వహించే దులీప్ ట్రోఫీ(Duleep Trophy)తో సీజన్ ఆరంభం కానుంది. అనంతపూర్ వేదికగా సెప్టెంబర్ 57 తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నమెంట్లో పురుషుల సినీయర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన నాలుగు జట్లు పాల్గొననున్నాయి.
అనంతరం వరుసగా ఇరానీ కప్(Irani Cup), రంజీ ట్రోఫీలు నిర్వహించనున్నారు. అయితే.. ఈసారి రెండు విడతలుగా రంజీ పోటీలు జరిపేందుకు బీసీసీఐ నిర్ణయించింది. రెడ్ బాల్ క్రికెట్ టోర్నీలు పూర్తవ్వగానే వైట్ బాల్ క్రికెట్ మ్యాచ్‌లు షురూ అవుతాయి. తొలుత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ.. ఆ వెంటనే విజయ్ హజారే ట్రోఫీ ఉంటుంది. ఈ రెండు టోర్నీలు ముగిశాక రంజీ ట్రోఫీ రెండో విడత మ్యాచ్‌లు జరుగుతాయి.
🚨 News 🚨
BCCI announces domestic fixtures for home season 2024-25
Read 🔽https://t.co/iMcwnUi78L@IDFCFIRSTBank pic.twitter.com/p6TLTGGzm0
— BCCI Domestic (@BCCIdomestic) June 6, 2024
టాస్ లేకుండానే..
మ్యాచ్ ఏదైనా సరే టాస్ వేయడం పరిపాటి. కానీ, ఈసారి సీకే నాయుడు(CK Naidu) ట్రోఫీ సరికొత్త ఒరవడికి నాంది పలుకనుంది. ఈ టోర్నీలో ఇకపై టాస్ వేయకుండానే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అదెలాగంటే.. టాస్ బదులు పర్యాటక జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ ఎంచుకొనే అవకాశమిస్తారు. దాంతో, ఈ ఏడాది సీకే నాయుడు ట్రోఫీ సరికొత్తగా ఉండనుంది.
ఇవి కూడా చదవండి
- SA20 | ఏకకాలంలో మూడు లీగ్స్.. కొత్త ఏడాదంతా క్రికెట్టే..!
- Educated MPs | ఈ లోక్‌సభలో చదువురాని ఎంపీలే లేరు.. 80 శాతానికిపైగా గ్రాడ్యుయేట్స్..!
- Prajavani | ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తాం : డా. చిన్నా రెడ్డి
- Rohit Pawar | శరద్ పవార్‌తో టచ్‌లో 18 మంది ఎమ్మెల్యేలు.. ఎన్సీపీ అధినేత మనుమడు రోహిన్ పవార్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

