Pat Cummins: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన ప్యాట్ కమ్మిన్స్.. వీడియో
Pat Cummins: ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ప్యాట్ కమ్మిన్స్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రెండో రోజు విండీస్ బ్యాటర్ కేసీ కార్టీని కాటన్ బోల్డ్ చేశాడు.
సెయింట్ జార్జ్స్: ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins) అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రెండో రోజు విండీస్ బ్యాటర్ కేసీ కార్టీని కాటన్ బోల్డ్ చేశాడు. విండీస్ తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 253 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ తన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో కార్టీ వికెట్‌ను కోల్పోయింది. కమ్మిన్స్ బౌలింగ్‌లో కేసీ కార్టీ డిఫెన్స్ షాట్ ఆడాడు. అయితే ఆ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని .. ప్యాడ్స్‌కు తగిలింది. ఆ తర్వాత చాలా ఎత్తుకు ఎగిరింది. ఈ సమయంలోనే కమ్మిన్స్ .. బౌలింగ్ రనప్‌తోనే ముందుకు దూసుకెళ్లాడు. అద్భుతమైన రీతిలో ముందుకు దూకుతూ.. ఆ క్యాచ్‌ను ఒకే చేయితో పట్టేశాడు. ఆ క్యాచ్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని టీవీ అంపైర్‌కు వదిలేశారు. కొంత సమయం తీసుకున్న టీవీ అంపైర్ ఆ తర్వాత కార్టీ ఔటైనట్లు డిక్లేర్ చేశాడు.
CUMMINS, YOU BEAUTY 🤯
Pat Cummins pulls off a diving, one-handed caught & bowled screamer to dismiss Keacy Carty 🔥#AUSvWI pic.twitter.com/0JxwJaz16t
— FanCode (@FanCode) July 4, 2025
ఆస్ట్రేలియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 286 రన్స్‌కు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 12 రన్స్ చేసింది. విండీస్ తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 253 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. బ్రాండన్ కింగ్ అత్యధికంగా 75 రన్స్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

