హాఫ్ సెంచరీ చేద్దామనుకున్న వార్నర్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. 49 పరుగులు చేసి ఒక్క పరుగు చేయకుండానే పెవిలియన్ బాటపట్టాడు వార్నర్. 30 బంతుల్లో 49 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 12 ఓవర్లకు ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.
A massive wicket for Pakistan 🔥
— T20 World Cup (@T20WorldCup) November 11, 2021
Warner is gone for 49. #T20WorldCup | #PAKvAUS | https://t.co/W7izrV7PAI pic.twitter.com/qrKC4qeb8z