చెన్నై: తమిళ స్టార్ కమెడియన్ వివేక్(59) గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. వివేక్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. వివేక్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని తమిళనాడుకు చెందిన పలువురు భారత క్రికెటర్లు పేర్కొన్నారు. భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ టీ నటరాజన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్ తదితరులు వివేక్ మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు. వివేక్ మరణవార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. 2009లో భారత నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో వివేక్‌ను భారత ప్రభుత్వం సత్కరించింది.
My heartfelt condolences to the family and fans of #ActorVivek !! I can’t believe you are no more😢😢#ripvivek
— Ashwin 🇮🇳 (@ashwinravi99) April 17, 2021
Shocked beyond words to hear the passing away of @Actor_Vivek. You were an epitome of energy who made us all laugh so much and made our childhood so memorable. Your greatness will live through your trees you planted. My prayers and strength to your family. #RIPVivekSir
— Washington Sundar (@Sundarwashi5) April 17, 2021
Rest in peace vivek sir !!💔 We miss u !!#RIPVivekSir pic.twitter.com/Ilc0z04RFa
— Natarajan (@Natarajan_91) April 17, 2021
மரணம் மனிதனுக்கு நிச்சயம் என தெரிந்த பின்னும் அதனை மனம் ஏனோ ஏற்க மறுக்கிறது ஒரு சிலரை இழக்கும் போது மட்டும்
— DK (@DineshKarthik) April 17, 2021
A legend who drove social messages through his humour in the https://t.co/uQc5sF7vwD personal favourites being MINNALE and RUN amongst others.May his soul rest in peace pic.twitter.com/KRQ7FEf3oG
#RIPVivekSir pic.twitter.com/FuUGyuCbiU
— Vijay Shankar (@vijayshankar260) April 17, 2021