చెన్నై: ఆసక్తికరంగా సాగుతున్న చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2024లో ఓటమన్నదే లేకుండా దూసుకుపోతున్న యువ ఆటగాడు అర్జున్ ఇరిగేసికి తొలి పరాభవం ఎదురైంది. ఆరో రౌండ్లో అ ర్జున్.. అరవింద్ చిదంబరం చేతిలో ఓ టమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన మ్యా చ్లో అర్జున్ ఓడిన పాయింట్ల ప ట్టికలో లెవోన్ అరోనియన్ (యూఎస్ఏ) తో కలిసి 4 పాయింట్లతో సం యుక్తంగా అగ్రస్థానాన కొనసాగుతున్నాడు.