Anant – Radhika | ముంబై ఇండియన్స్ మ్యాచ్.. గ్యాలరీలో అనంత్-రాధిక జంట రొమాంటిక్ మూమెంట్స్.. VIDEO
Anant - Radhika | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), చిన్న కోడలు రాధికా మర్చంట్ (Radhika Merchant) మరోసారి వార్తల్లో నిలిచారు.
Anant – Radhika | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), చిన్న కోడలు రాధికా మర్చంట్ (Radhika Merchant) మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో వీరిద్దరూ స్టేడియంలో అందరి దృష్టిని ఆకర్షించారు.
ముంబై ఇండియన్స్ జట్టుకు నీతా అంబానీ ఓనర్ అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో అంబానీ ఫ్యామిలీ కచ్చితంగా హాజరవుతూ ఉంటుంది. తాజాగా అనంత్ – రాధిక జంట ఎమ్ఐ టీమ్‌కు మద్దతు తెలిపేందుకు మ్యాచ్‌కు హాజరైంది. ఆ సమయంలో ఈ జంట గ్యాలరీలో పక్కపక్కన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు. వారిద్దరికి సంబంధించిన క్యూట్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్‌ను కొందరు తమ కెమెరాల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
కాగా, చిన్నతనం నుంచే స్నేహితులైన అనంత్, రాధిక గతేడాది జులైలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం దాదాపు ఆరు నెలలు జరిగిందనే చెప్పాలి. ప్రీ వెడ్డింగ్, పార్టీలు, పూజలు అంటూ ఏడాదంటా వీరి వెడ్డింగ్ గురించే ప్రపంచం అంతా మాట్లాడుకుంది. వీరి వివాహానికి అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Kedarnath Dham | మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్ : టెంపుల్ కమిటీ
Cheetahs | ఆఫ్రికా దేశం నుంచి భారత్‌కు మరో 8 చీతాలు
Arvind Kejriwal | కుమార్తె వివాహం.. భార్యతో కలిసి పుష్ప పాటకు డ్యాన్స్ చేసిన కేజ్రీవాల్.. VIDEO
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

