400 మీటర్ల హర్డిల్స్‌లో రికార్డు సష్టించిన అమెరికన్ రన్నర్
అమెరికాకు చెందిన సిడ్నీ మెక్లాఫ్లిన్ చరిత్ర సృష్టించింది. 400 మీటర్ల హర్డిల్స్‌ను కేవలం 50.68 సెకన్లలోనే ముగించింది. ఇప్పటి వరకు ఏ మహిళా రన్నర్ కూడా ఈ రేస్‌ను 51 సెకన్ల కన్నా తక్కువ సమయంలో ముగించలేదు. ఓరెగాన్‌లో జరిగిన ఈ రేస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సిడ్నీ.. బంగారు పతకం కూడా సాధించింది.
గత నెల హేవర్డ్ ఫీల్డ్‌లో కూడా ఆమె అద్భుతంగా రాణించింది. అక్కడ కూడా ఇదే రేస్‌ను 51.41 సెకన్లలో ముగించి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు ఈ రికార్డు కూడా బద్దలుకొట్టింది. ఈ క్రమంలో సిడ్నీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- hurdles
- sports
- Telugu News
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

