Aaryavir Sehwag: ఆర్యవీర్ సెహ్వాగ్ సెంచరీ
Aaryavir Sehwag: ఆర్యవీర్ సెహ్వాగ్ సెంచరీ బాదాడు. మెన్స్ అండర్-19 ఆసియాకప్‌లో యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో అతను 131 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆ సెంచరీలో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
అల్ అమిరత్: వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్(Aaryavir Sehwag) సెంచరీ కొట్టాడు. మెన్స్ అండర్-19 ఆసియాకప్‌లో ఇవాళ యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో అతను సెంచరీ బాదాడు. టాస్ గెలిచిన యూఏఈ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే భారత ఓపెనర్ ఆర్యవీర్.. తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. అతను 131 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఆ సెంచరీలో 13 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇండియన్ కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ 17 రన్స్ చేసి ఔటయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఇండియా అండర్ 19 జట్టు 36 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 రన్స్ చేసింది. రెండు రోజుల క్రితం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 3 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఇవాళ్టి మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సెమీస్‌కు వెళ్తుంది.
Leading the charge at the top of the order 👊
An impressive 𝗛𝗨𝗡𝗗𝗥𝗘𝗗 by Aaryavir Sehwag 💯
Updates ▶️ https://t.co/M0EJVCkM56
#MensU19AsiaCup https://t.co/lntDRlo5F2
— BCCI (@BCCI) November 10, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Aaryavir Sehwag: ఆర్యవీర్ సెహ్వాగ్ సెంచరీ
పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య
Sonia Gandhi: మోదీతో ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ జరగలేదు: సోనియా గాంధీ
Donga Naa Koduku | ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ మౌళి కొత్త సినిమా.. ‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ రిలీజ్
Protocol 32 | ఒకే సాచెట్లో 32 రకాల పోషకాలు.. కొత్త సప్లిమెంట్‌ను ఆవిష్కరించిన యువరాజ్ సింగ్..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

