HomeSports2016 Olympic Gold Medallist Tori Bowie Dies At 32
Tori Bowie | 32 ఏళ్లకే ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఆకస్మిక మృతి
Tori Bowie
2/7
రియో ఒలింపిక్స్‌లో మూడు పతకాలు గెలిచిన 32 ఏళ్ల అమెరికా స్ప్రింటర్ టోరీ బౌవి ఆకస్మికంగా మరణించింది.
3/7
ఫ్లోరిడాలోని ఓర్లాండాలో ఉన్న తన ఇంట్లో మృతదేహాన్ని గుర్తించినట్లు ఐకాన్ మేనేజ్మెంట్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.
4/7
మిస్సిసిప్పిలో జన్మించిన టోరీ బౌవీ.. కాలేజీ రోజుల్లో బాస్కెట్‌బాల్ ఆడేది. సౌతర్న్ మిసిసిప్పి యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో అథ్లెటిక్ స్కాలర్షిప్ను కూడా అందుకుంది.
5/7
ఆ సమయంలోనే సక్సెస్ఫుల్ అథ్లెట్‌గా మారింది. 2011లో జరిగిన ఇండోర్, ఔట్‌డోర్ లాంగ్ జంప్‌లో నేషనల్ టైటిల్స్ అందుకుంది.
6/7
ఇక 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో మూడు పతకాలు అందుకుంది. 4×100 మీటర్ల రిలే ఈవెంట్లో గోల్డ్, 100 మీటర్ల రిలేలో సిల్వర్, 200 మీటర్ల రేస్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది.
7/7
2017లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో 100 మీటర్ల రేస్, 4×100 మీటర్ల రిలే విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించింది.