Xiaomi | షియోమి కొత్త సాఫ్ట్వేర్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

హైదరాబాద్ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమి తమ వినియోగదారులకు అభిరుచులకు తగిన విధంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్లను అందిస్తుంది. ఈ సంస్థ కొత్త సాఫ్ట్వేర్ అప్ డేట్ లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నది. షియోమి బ్రాండ్ MIUI పేరుతో తమ ఫోన్లకు సాఫ్ట్వేర్ను అందిస్తుంది. ఈ ఏడాది చివరి కల్లా MIUI 13 పిలిచే మరొక వెర్షన్ను విడుదల చేయనున్నట్లు షియోమి కంపెనీ తెలిపింది. MIUI 13 అనేది ఇంటర్ఫేస్ రినోవేషన్ డిజైన్తో పాటు మరికొన్ని ఫీచర్స్ ను అందించనున్నది. ఈ కొత్త అప్ డేట్ Mi MIX 4 విడుదల కోసం ప్లాన్ చేసినట్లు షియోమి తెలిపింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

