Xiaomi 12 : త్వరలో జియోమీ 12 సిరీస్ లాంచ్.. ఫీచర్లు ఇవే
త్వరలో జియోమీ 12 సిరీస్ లాంచ్ | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జియోమీ త్వరలో 12 సిరీస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. డిసెంబర్ 28న జియోమీ
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జియోమీ త్వరలో 12 సిరీస్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది. డిసెంబర్ 28న జియోమీ 12 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. జియోమీ 12, జియోమీ 12 ఎక్స్, జియోమీ 12 ప్రో మోడల్ ఫోన్లు ఒకేసారి లాంచ్ అవనున్నాయి.

సరికొత్త స్మార్ట్‌ఫోన్ 12.. తాజాగా రిలీజ్ అయిన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్వోసీ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌తో జియోమీ నుంచి రిలీజ్ అవుతున్న తొలి సిరీస్ ఇదే.
50 ఎంపీ రేర్ కెమెరా, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 100 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రిలీజ్ కానుంది. అలాగే.. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 13 కూడా ఈ ఫోన్‌తో రానుంది. జియోమీ 12 ఎక్స్ మోడల్ ఫోన్లో ఎంఐయూఐ 13ను వినియోగించనున్నారు. జియోమీ 12 మోడల్ ఫోన్లో మాత్రం ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్ ఉండనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
OnePlus RT | 16న భారత్‌లో ఒన్‌ప్లస్ ఆర్టీ లాంఛ్..ధర ఎంతంటే!
Reproducing Robots | పిల్లలు కంటున్న రోబోలు.. షాకింగ్ విషయం చెప్పిన సైంటిస్టులు
ఒమిక్రాన్ భయం.. బూస్టర్ డోస్ వేసుకోవాలా? ఇది కరోనా కొత్త వేరియంట్ నుంచి రక్షిస్తుందా?
Whatsapp | రెండు కీలకమైన సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్
PAN Card | పాన్ కార్డ్‌లో మీ ఫోటో లేదా సిగ్నేచర్ సులువుగా మార్చుకోవచ్చు.. ఇలా..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

