Twitter | ఉద్యోగులకు కాఫీ అందించిన ట్విట్టర్ సీఈవో!
మల్టీ నేషనల్ కంపెనీ సీఈవోను సాధారణ ఉద్యోగి కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవడం నుంచి ఆయన క్యాబిన్లోకి వెళ్లే వరకూ సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది.
లండన్ : మల్టీ నేషనల్ కంపెనీ సీఈవోను సాధారణ ఉద్యోగి కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవడం నుంచి ఆయన క్యాబిన్లోకి వెళ్లే వరకూ సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. అలాంటిది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ ఉద్యోగుల్లో ఒకరిలా కలిసిపోయి ఏకంగా వారి నుంచి కాఫీ ఆర్డర్లు స్వీకరించడం ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ట్విట్టర్ లండన్ కార్యాలయంలో ఈ విశేషం జరగ్గా సీఈవో అగర్వాల్ ఉద్యోగుల నుంచి కాఫీ ఆర్డర్లు తీసుకుంటూ వారికి కాఫీ సర్వ్ చేసిన ఫోటోలను పలువురు ఉద్యోగులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ట్విట్టర్ సీఎఫ్‌వో నెడ్ సెగల్ కూడా ఉద్యోగులకు కాఫీ అందిస్తూ కనిపించారు.
మరో పోస్ట్‌లో అగర్వాల్, సెగల్ స్టాండప్ కామెడీ సెషన్లో ఉద్యోగులను ఆహ్లాదపరుస్తూ కనిపించారు. లండన్ టీ టైం అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌లు నెటిజన్లను అమితంగా ఆకట్టుకోగా నిరాడంబరంగా ఉద్యోగులతో మమేకమైన ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను పలువురు ప్రశంసించారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- ceo
- employees
- Parag Agrawal
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

