Type 2 Diabetes prediction | 12 గంటల్లో టైప్-2 మధుమేహాన్ని అంచనా వేసే ఐఏ నమూనా.. అభివృద్ధి చేసిన పరిశోధకులు
Type 2 Diabetes prediction | మధుమేహం ఏ రకమైనా మనల్ని ఇబ్బందిపెట్టేవే. ముందుస్తుగా గుర్తించే అవకాశాల్లేవు. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ముందస్తుగా కనిపెట్టేందుకు వీలుగా ఉండే ఓ నమూనాను పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Type 2 Diabetes prediction | టైప్ 2 డయాబెటిస్.. సాధారణ ఆరోగ్య పరిస్థితి. శరీరం ఇన్సులిన్‌ను సమర్ధంగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని వలన రక్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. అధిక దాహం, ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం, విపరీతమైన అలసట వంటి లక్షణాలకు దారితీస్తుంది. మధుమేహం ఒక వ్యక్తిలో కళ్ళు, గుండె, నరాలకు సంబంధించిన తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
టైప్-2 డయాబెటిస్‌ను 12 గంటల్లో అంచనా వేయడం సాధారంగా సాధ్యం కాదు. అయితే, పరిశోధకులు కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఓ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఈ మోడల్ టైప్-2 డయాబెటిస్‌ను 12 గంటల వ్యవధిలో అంచనా వేయడంలో సాయపడనున్నది. ప్రీడయాబెటిస్, డయాబెటిస్‌ను ఖచ్చితంగా నిర్ధారించడానికి నిరంతర గ్లూకోజ్ మానిటర్ల (సీజీఎం) నుంచి రీడింగ్‌లను ఉపయోగించవచ్చా లేదా అని పరిశోధకులు పరిశోధించారు. కేవలం 12 గంటల గ్లూకోజ్ ప్రొఫైల్ డాటాలో టైప్-2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్, బలహీనమైన గ్లూకోస్ టాలరెన్స్ లేని వ్యక్తులను తెలుసుకునే వీలుంటుందని పరిశోధకులు తెలిపారు.
ఇది ఖచ్చితంగా పర్యవేక్షణ, ముందస్తు స్క్రీనింగ్‌లో ఉపయోగపడదు. అయితే, మధుమేహం వచ్చే ప్రమాదం గురించి రోగిని హెచ్చరిస్తుందని క్లిక్ అప్లైడ్ సైన్సెస్‌లోని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, ప్రధాన రచయిత జౌహ్యూన్ క్లేర్ జియోన్ పేర్కొన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

