Realme Pad : రియల్మీ నుంచి తొలి ట్యాబ్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
రియల్మీ నుంచి తొలి ట్యాబ్ | రియల్మీ బ్రాండ్ నుంచి తొలి ట్యాబ్ రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 12.30 కు వర్చువల్ ఈవెంట్ ద్వారా రియల్మీ

రియల్మీ బ్రాండ్ నుంచి తొలి ట్యాబ్ రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 12.30 కు వర్చువల్ ఈవెంట్ ద్వారా రియల్మీ ట్యాబ్లెట్‌ను విడుదల చేయనుంది. రియల్మీ ట్యాబ్ చూడటానికి అచ్చం ఐపాడ్ ప్రో ట్యాబ్‌లా ఉంటుంది.
రియల్మీ పాడ్ కొన్ని స్పెషిఫికేషన్లను విడుదల చేయగా.. మరికొన్ని లీక్ అయ్యాయి. రియల్మీ పాడ్‌కు సంబంధించిన మరిన్ని ఫీచర్స్.. సెప్టెంబర్ 5న విడుదల కానున్నాయి.

6.9 ఎంఎం థిక్నెస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, అల్యూమినియం యూనీబాడీ కన్స్ట్రక్షన్, 10.4 ఇంచ్ డిస్ప్లే, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, సింగిల్ 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్లతో రియల్మీ పాడ్ విడుదల కానుంది.
చైనాకు చెందిన రియల్మీ కంపెనీ ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్లు, లాప్టాప్స్, టీవీలు, ఆడియో యాక్సెసరీస్ ప్రాడక్ట్స్‌ను డెవలప్ చేసేది. తాజాగా.. ట్యాబ్‌లను కూడా తయారు చేస్తూ.. ఈ టెక్నాలజీ యుగంలో నిలదొక్కుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Redmi Earbuds 3 Pro : 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో రెడ్మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో విడుదల
Realme : జియోమీ బాటలోనే రియల్మీ.. పెరిగిన రియల్మీ స్మార్ట్ఫోన్ల ధరలు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

