OnePlus : త్వరలో వన్‌ప్లస్ 10 ప్రొ లాంఛ్..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : అత్యాధునిక ఫీచర్లతో వన్‌ప్లస్ 10 ప్రొ వచ్చే ఏడాది మార్చిలో లాంఛ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లకు సంబంధించి లీక్‌లు వెల్లడవుతున్నాయి. తాజా లీకుల ప్రకారం ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 898 చిప్సెట్తో ఈ డివైజ్ కస్టమర్ల ముందుకు రానుంది.

వన్‌ప్లస్ 10 ప్రొ మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో పాటు ఫాస్ట్ చార్జింగ్ వెసులుబాటును కలిగిఉంటుందని లీక్డ్ నివేదికలు వెల్లడించాయి. ఇక వన్‌ప్లస్ 10 ప్రొ రూ 69,999 నుంచి అందుబాటులో ఉండవచ్చని భావిస్తున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- new launch
- one plus
- SMARTPHONE
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

