Moto G37 | మోటోరోలా నుంచి మోటో జీ37, మోటో జీ37 పవర్ ఫోన్లు విడుదల.. ధర, ఫీచర్ల వివరాలివి
Moto G37 : మోటోరోలా సంస్థ నుంచి జీ సిరీస్ ఫోన్లు మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ నుంచి మోటో జీ37, మోటో జీ37 పవర్ అనే రెండు స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి.
Moto G37 : మోటోరోలా సంస్థ నుంచి జీ సిరీస్ ఫోన్లు మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ నుంచి మోటో జీ37, మోటో జీ37 పవర్ అనే రెండు స్మార్ట్ఫోన్లు విడుదలయ్యాయి. గత మంగళవారం విడుదలైన ఈ ఫోన్లు ఈ నెల 25 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. పవర్ఫుల్ బ్యాటరీ, మంచి కెమెరా వంటి ఫీచర్లతో ఎంట్రీ లెవల్లోనే, తక్కువ ధరలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లలోని ఫీచర్లు, ధరల వివరాలివి.
మోటో జీ37
6.6 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఎస్ఓసీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 4జీబీ+64జీబీ, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 6 వాట్స్ వైర్డ్ రివర్స్ ఫాస్ట్ చార్జింగ్, 191 గ్రాముల బరువు, ఐపీ 64 రేటింగ్, పాంటోన్ క్యాప్రి, పాంటోన్ ఇంపెనెట్రబుల్ కలర్స్‌లో లభ్యం. ధర రూ.13,999.
మోటో జీ37 పవర్
6.6 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ఎస్ఓసీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, 1050 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 4జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 6 వాట్స్ వైర్డ్ రివర్స్ ఫాస్ట్ చార్జింగ్, 215 గ్రాముల బరువు, ఐపీ 64 రేటింగ్, పాంటోన్ నాటికల్ బ్లూ కలర్లో లభ్యం. ధర వేరియెంట్‌ను బట్టి రూ.15,999/రూ.18,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- India
- Moto G37
- Moto G37 Power
- price
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

