Viral Post | కంటి వ్యాధులను పసిగట్టే యాప్ క్రియేట్ చేసిన 11 ఏండ్ల బాలిక
దుబాయ్‌కు చెందిన 11 ఏండ్ల బాలిక లీనా రఫీక్ కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. తన లింక్డిన్ పోస్ట్‌లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్ (Viral Post )ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
న్యూఢిల్లీ : దుబాయ్‌కు చెందిన 11 ఏండ్ల బాలిక లీనా రఫీక్ కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. తన లింక్డిన్ పోస్ట్‌లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్ (Viral Post )ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 9 ఏండ్ల వయసులోనే యాప్‌ను క్రియేట్ చేసి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రశంసలు పొందిన హనా రఫీక్ సోదరే లీనా రఫీక్.
11 ఏండ్లకే దుబాయ్‌కు చెందిన భారతీయ బాలిక లీనా కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. సొంతంగా కోడింగ్ నేర్చుకున్న లీనా ఆగ్లర్ ఐస్కాన్ పేరిట ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ మొబైల్ యాప్ వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా కంటి వ్యాధులు, కంటి పరిస్ధితిని ఇట్టే పసిగట్టేస్తుంది.
ఆర్కస్, మెలనొమా, శుక్లాలు వంటి వ్యాధులు, పరిస్ధితులను గుర్తించేందుకు ఆగ్లర్ ట్రైన్డ్ మోడల్స్‌ను వినియోగిస్తుంది. ఏఐ మొబైల్ యాప్ ఆగ్లర్ ఐస్కాన్‌ను సబ్మిట్ చేస్తున్నందుకు ఉద్వేగంగా ఉంది. నేను పదేండ్ల వయసులో ఈ యాప్‌ను క్రియేట్ చేశా..మీ ఐఫోన్‌తో వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా ఆగ్లర్ పలు కంటి వ్యాధులు, పరిస్ధితులను పసిగడుతుందని లింక్డిన్ పోస్ట్‌లో లీనా రాసుకొచ్చింది. అడ్వాన్స్డ్ కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఆల్గర్ యాప్ పనిచేస్తుంది.
Read More :
Satya Nadella | ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలక సూచన
Apple | ఉద్యోగులకు యాపిల్ వార్నింగ్ : వారానికి మూడు రోజులు ఆఫీస్ నుంచి పనిచేయాల్సిందే..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

