Facebook Messenger : ఫేస్బుక్ వీడియో కాలింగ్‌లో సరికొత్త ఏఆర్ ఫీచర్.. ఎంజాయ్ చేస్తున్న యూజర్లు
ఫేస్బుక్ వీడియో కాలింగ్‌లో సరికొత్ ఏఆర్ ఫీచర్ | ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌లో చాటింగ్‌తో పాటు ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కూడా
ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌లో చాటింగ్‌తో పాటు ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. వీడియో కాలింగ్‌లో ఇప్పటికే పలు ఫిల్టర్లు, ఎఫెక్ట్స్‌ను యాడ్ చేసింది ఫేస్బుక్. తాజాగా.. గ్రూప్ ఎఫెక్ట్స్‌లో కొత్త ఏఆర్ ఫిల్టర్స్‌ను ఫేస్బుక్ యాడ్ చేసింది. వీడియో కాల్లో గ్రూప్ ఎఫెక్ట్స్‌తో పాటు మల్టీప్లేయర్ గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా తీసుకొచ్చింది. మొత్తం 70 గ్రూప్ ఎఫెక్ట్స్‌ను ఫేస్బుక్ మెసెంజర్లో యాడ్ చేసింది.

గ్రూప్ ఎఫెక్ట్స్ అందరు యూజర్లకు ఎనేబుల్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం… వీడియో కాల్ స్టార్ట్ చేయడం లేదా రూమ్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్మైలీ ఫేస్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ ట్రేను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ ఎఫెక్ట్స్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని వీడియో కాల్లోని పార్టిసిపెంట్స్‌కు ఆప్షన్లు అప్లయి చేయొచ్చు.
ఇప్పటికే ఉన్న ఫిల్టర్లను ఉపయోగించి ఫేస్బుక్ యూజర్లు వీడియో కాలింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన గ్రూప్ ఎఫెక్ట్స్.. ఫేస్బుక్ యూజర్లకు మరింత ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Amazon Sale : అమెజాన్ సేల్‌లో లాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్ ఇవే
Redmi Note 11 : రెడ్మీ నోట్ 11 సిరీస్ ధర, స్పెసిఫికేషన్లు ఇవే.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఆపిల్ ఆఫర్.. ఇండియాలో ఇంటెర్న్ల కోసం చూస్తున్న టెక్ జెయింట్
Facebook plans to change name | ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా
Smallest Game console : ఇది ప్రపంచంలోనే అతిచిన్న గేమ్ కన్సోల్..!
Telegram : సరికొత్త చరిత్ర సృష్టించిన టెలిగ్రామ్.. వాట్సాప్ కు దీటుగా..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

