సాగర్ హైవే పై యువకుడి మృతి

ఆమనగల్లు : మాడ్గుల మండలంలోని కోలుకులపల్లి గేట్ సమీపంలో సాగర్ హైవే పై రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిరాం బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి గ్రామానికి చెందిన సాయిరాం తన ద్వీచక్రవాహనం పై హైదరాబాద్‌కు వ్యక్తిగత పని నిమత్తం కొండమల్లేపల్లి వస్తున్నాడు. అదే సమయంలో చాకలిశేరిపల్లి గ్రామం నుంచి టిప్పర్ వాహనం సాగర్ హైవే పైకి వచ్చింది. దీంతో ద్వీచక్రవాహనం కంట్రోల్ కాకపోవడంతో సాయిరాం టిప్పర్‌ను ఢీకొట్టాడు. దీంతో సాయిరాం తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం మాల్‌కు తరలించారు. ప్రథమ చికిత్సనంతరం పరిస్థితి విషమించడంతో మేరుగైన వైద్యం కోసం నగరానికి తరలిస్తుండగా మార్గమధ్యలో సాయిరాం మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడు తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

