Vikarabad : 2కే రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్

వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని అజాది అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో చేపట్టి 2కేరన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం నుంచి అటవీ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరళీకృష్ణగౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, యువత పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

