Vikarabad : అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్న కలెక్టర్ నిఖిల

వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ఉన్న అనంతపద్మనాభస్వామిని జిల్లా కలెక్టర్ నిఖిల తన కుమారుడితో కలిసి గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్‌కు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఆలయ అర్చకులు కలెక్టర్‌కు జ్ఞాపికను అందజేశారు. ఆలయం చాలా బాగుందని కలెక్టర్ కితాబిచ్చారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

