Home
Rangareddy
Tribute To The Chairman Of The State Bc Commission As Well As A Member Of The Bc Commission
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణంకు సన్మానం
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వకుళాభరణం కృష్ణ మోహన్‌రావు, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ను సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సన్మానించారు. ఎమ్మెల్యేతో పాటు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డితో పాటు పలువురు సన్మానం చేసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్కు ఎంపీ రంజిత్‌రెడ్డి శుభాకాంక్షలు..
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు వికారాబాద్ వాసి శుభప్రద్పటేల్ను చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్‌రెడ్డి శాలువాతో ఘనంగా సన్మాణం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

