Crime : గంజాయి కేసులో నిందితుడికి జరిమానా..

తాండూరు రూరల్ : గంజాయి కేసులో ముద్దాయికి రూ. 8వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి స్వప్న తీర్పు ఇచ్చారని కరణ్‌కోట ఎస్సై ఏడుకొండలు ఒక ప్రకనటనలో తెలిపారు. తాండూరు మండలం, గౌతాపూర్ – చెంగోల్ రోడ్డులో మల్లేశం అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా పట్టుకొని అప్పటి ఎస్సై కేసు నమోదు చేశారు. కోర్టులో వాదోపవాదనలు అనంతరం న్యాయమూర్తి నిందితుడికి రూ. 8వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్సై తెలిపారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
- Tags
- Crime
- Crime news
- Ganja
- ganjayi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

