పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటించాలి.. అదనపు కలెక్టర్ చంద్రయ్య

మర్పల్లి : విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మండలంలోని సిరిపురం, మర్పల్లి పాఠశాలలను ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్తో కలిసి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇన్ని రోజులు ఇంటివద్ద ఉన్నారు కదా ఎలా అనిపించింది, మీ అమ్మ నన్నా పాఠశాలలకు వెళ్లేందుకు అంగికరించారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని విద్యార్థులకు సూచించారు.
ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో శానిటైజర్ అందుబాటు లో ఉంచాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని సూచించారు. అనంతరం ఆదివారం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయి ముగ్గురు బయటపడి ఇద్దరు మృతి చెందిన స్థలాన్ని సందర్శించారు. ఆయన వెంట సర్పంచ్ మల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు ఖలీమొద్ధీన్, అబ్రహం ఉన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

