Home
Rangareddy
Sp Kotireddy Said That Arrangements Have Been Made To Conduct The Group 1 Preliminary Examination Smoothly
గ్రూప్ -1 పరీక్షకు భారీ బందోబస్తు
వికారాబాద్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, యాలాలలో మొత్తం 13 గ్రూప్ -1 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 5468 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
వికారాబాద్, జూన్ 8 : వికారాబాద్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, యాలాలలో మొత్తం 13 గ్రూప్ -1 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 5468 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
పరీక్షా కేంద్రాల దగ్గర ఎలాంటి ఆటంకాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎవ్వరూ గుంపులుగా ఉండవద్దని సూచించారు. పోలీస్ అధికారులకు జిల్లావాసులు సహకరించాలన్నారు. అభ్యర్థులకు ట్రాఫిక్ లేదా ఇతర ఏదైనా ఇబ్బంది ఉంటే డయల్ 100కి కాల్ చేసి పోలీస్ అధికారుల సాయం తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

